Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ సొంత నగరం.. 59 ఎకరాల స్థలంలో విల్లో పార్క్

Webdunia
శనివారం, 10 జులై 2021 (17:07 IST)
ఫేస్‌బుక్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. సిలికాన్ వ్యాలీలో తన ప్రధాన కార్యాలయం పక్కనే సొంత నగరాన్ని నిర్మించాలని యోచిస్తోంది, ఈ నగరానికి ‘విల్లో పార్క్’ అనే పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓక్లాండ్ ఆధారిత సిగ్నేచర్ డెవలప్‌మెంట్ గ్రూప్‌తో కలిసి 59 ఎకరాల స్థలంలో విల్లో పార్క్ సిటీని డెవలప్‌ చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
 
మొత్తం 1,729 అపార్ట్‌మెంట్‌లతో పాటు 193 గదులతో ఓ పెద్ద హోటల్‌, సూపర్‌ మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, 1.25 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఫేస్‌బుక్ ఆఫీస్ నిర్మించేందుకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసింది. ఇక్కడ ఆఫీస్‌లో ఏడు వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారికి ఈ నిర్మాణాల్లో వసతి కల్పించనున్నారు. భవనాల ప్రణాళికను మేలో క్రియేట్ చెయ్యగా.. దీనిని విల్లో పార్క్ అని పిలుస్తున్నారు.
 
ఫేస్‌బుక్ దాని వెనుక ఉన్నప్పటికీ, అన్నీ హౌసింగ్ యూనిట్లు ఫేస్‌బుక్ ఉద్యోగుల కోసం మాత్రమే కాదు.. భారీ ఖర్చుతో రియల్‌ వరల్డ్‌లో అధ్భుతంగా నిర్మిస్తోన్న ఈ నగరం.. ఊహాతీతంగా ఉంటుందని చెబుతున్నారు. 'రియల్‌లైఫ్‌' కమ్యూనిటీ కోసం ఈ నగరాన్ని నిర్మిస్తున్నట్లు ఫేస్‌బుక్ చెబుతుంది. కొత్తగా కట్టే ఆఫీస్‌లో మూడున్నరవేల మంది పనిచేందుకు వీలు కల్పించనున్నారు. ఆఫీస్‌ ప్రాంగణంలో కేవలం ఫేస్‌బుక్‌ ఎంప్లాయిస్‌ మాత్రమే తిరిగేందుకు వీలు ఉంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments