వివో మొబైల్స్ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. దీనిని వివో ఎస్1 పేరుతో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ధర రూ. 23,880గా నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన మోడళ్లలోని ఫీచర్లకు దీటుగా సరికొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. వివో ఎస్1 ఫీచర్లు: 6.53 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, ...