Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్జీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

Advertiesment
LG New 5G smart phone
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఎల్జీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24వ తేదీన కొత్త ఆండ్రాయిడ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ విడుదల చేయనుంది. ఎల్జీ జీ8 పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు త్వరలో ప్రకటించనుంది. 
 
నూతన 5జీ ఆండ్రాయిడ్ ఫోనులో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరుగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఎల్జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడనాడు మర్డర్.. పళనిసామికి ఊరట.. వేదనిలయం జప్తు