Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్ విడుదల..

Webdunia
సోమవారం, 27 మే 2019 (17:34 IST)
మొబైల్స్ తయారీదారు సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో కె3ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారును ఈ ఫోన్‌లో అమర్చారు. 
 
స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌లు ఫోన్ స్పీడ్‌ను పెంచడంతో పాటు వేగవంతమైన ప్రదర్శన ఉండేలా చేస్తాయి. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ రూ.16,105 ప్రారంభ ధ‌ర‌కు జూన్ 2వ వారం నుండి వినియోగదారులకు లభ్యం కానుంది.
 
ఒప్పో కె3 ప్రత్యేకతలు...
* 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* 2340 x 1080 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 
* 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్‌, 
 
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 
* 16, 2 మెగాపిక్స‌ెల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం కలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments