Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన నోకియా ఎక్స్71

Advertiesment
Nokia X71
ప్రపంచ మొబైల్ మార్కెట్‌లోకి హెచ్ఎండీ గ్లోబ‌ల్ తాజాగా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్‌71ను తైవాన్‌ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈనెల 10వ తేదీ నుండి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. దీని ధర రూ.26,875గా నిర్ణయించారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 
 
నోకియా ఎక్స్‌71 ప్రత్యేకతలు...
 
* 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* 2316 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 
* 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, 
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 
 
* 48, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 
* 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటన్ పార్లమెంట్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేసిన నిరసనకారులు