నోకియా సీ30 స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. ధరెంతో తెలుసా? రూ.10,999

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (20:22 IST)
Nokia C30
భారత్‌లో నోకియా తాజా సీ-సిరీస్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. నోకియా సీ30 స్మార్ట్‌ఫోన్ రూ 10,999 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. జియో ఎక్స్లూజివ్ ఆఫర్ ద్వారా కస్టమర్లు అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. 6.82 ఇంచ్ డిస్‌ప్లేతో నోకియా సీ30 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.
 
నోకియా సీ30 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 6000 ఏంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. రిటైల్ స్టోర్స్ సహా ఈకామర్స్ వేదికలు, నోకియా.కాంపైనా ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో లభిస్తుంది.
 
అదనపు రక్షణ కోసం స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగివుంది. కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికొస్తే, స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్, 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, GPS + GLONASS, మరియు మైక్రో- USB పోర్ట్ కలిగి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments