ఐఫోన్ 14 మ్యాక్స్ ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయ్?

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:11 IST)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంపెనీ యాపిల్ కంపెనీ మరో కొత్త ఫోనును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఐఫోన్ 14 మ్యాక్స్‌ పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది. ఈ 14 సిరీస్‌లో ధర, ఫీచర్లు ఇతర వివరాలను ఆన్‍లైన్‌లో లీకయ్యాయి. 
 
ఈ ఫోన్‌లో ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఐఫోన్ 14 మ్యాక్స్‌ వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఆన్‌లైన్‌లో లీకైన సమాచారం మేరకు ఈ ఫోను ధర రూ.69900 (899 డాలర్లు)గా ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్‌ కలిగివుంటుంది. ప్రస్తుతం ఐఫోన్ 13 ప్రో ధర రూ.77300 నుంచి ప్రారంభంకానుంది. 
 
ఈ ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6జీపీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స ర్యామ్ ఇందులో ఉండనుంది. 
 
ఈ ఫోనుకు యాపిల్ తాజా ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను అందించే అవకాశం ఉంది. అయితే, ఈ ఫోనులో ఉండే ఫీచర్ల వివరాలు పూర్తిగా తెలియాలంటే మాత్రం సెప్టెంబరు వరకు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments