Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకో సీ31 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (12:49 IST)
Poco C31
పోకో సీ31 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు వచ్చాయి. పోకో సీ31పై ఫ్లిఫ్‌కార్ట్‌పై అదిరే డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌పై అదిరే డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ రూ.10.999గా ఉంది. అయితే దీన్ని ఉచితంగానే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 40 శాతం డిస్కౌంట్ ఉంది. 
 
పోకో సీ 31 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6499కు అందుబాటులో ఉంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. ఈఎంఐ పేమెంట్లకు ఇది వర్తిస్తుంది. 
 
ఈ ఫోన్‌పై రూ. 5950 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. కాగా ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ కూడా ఉంది. దీని రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. 
 
ఫీచర్స్ 
6.53 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ 
బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్
13 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments