Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్ల వర్షంలో ధోనీ- రైనా.. ముద్దుల వర్షంలో కుమార్తెలు (video)

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (10:27 IST)
ఓవైపు ఐపీఎల్ మ్యాచ్‌లో తమ తండ్రులు పరుగుల వర్షం కురిపిస్తుంటే.. వారి కుమార్తెలిద్దరూ ముద్దుల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ, ''చిన్నతల'' రైనాలు సహ క్రికెటర్లే కాకుండా మంచి స్నేహితులు కూడా. మైదానంలో ఇద్దరు తమ స్నేహాన్ని పలుమార్లు ప్రదర్శించుకుంటూ వుంటారు. 
 
రైనా-ధోనీల స్నేహం సుదీర్ఘమైనది. వీరిద్దరి తరహాలోనే కెప్టెన్ ధోనీ కుమార్తె జీవా, రైనా కుమార్తె క్రేజియాలు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. తాజాగా చెన్నై-ఢిల్లీల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. ఇంకా ఏం జరిగిందంటే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ ముగిసిన తర్వాత జీవా ధోనీ, క్రేసియా రైనాలు కలిశారు. 
 
ఆ సమయంలో ఒకరికరు ముద్దెట్టుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకా #bestie అనే హ్యాష్ ట్యాగ్‌తో రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అలాగే #Reunited అంటూ జీవా ధోనీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను యాడ్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments