Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు చూస్కోండి అంటూ గౌను పైకెత్తేసిన యువతి... ఎందుకంటే?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:57 IST)
రష్యాలో ఒక యువతి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాగా రద్దీగా ఉండే ప్రదేశంలో సదరు యువతి తన దుస్తులను పైకి ఎత్తి లోదుస్తులు కనిపించేలా ఒక వీడియోని తీసి అందరికీ షేర్ చేసింది. ఈ ఘటన సెయింట్ పీటర్స్‌బర్గ్ సబ్‌వేలో జరిగింది. 
 
సాధారణంగా స్త్రీలు కురచ దుస్తులు ధరించినప్పుడు, వారికి తెలియకుండా కొంతమంది ఆకతాయిలు వారి ఫోటోలు తీసే క్రమంలో పొరపాటున కనిపిస్తున్న వారి లోదుస్తులపై ఫోకస్ పెట్టడం రష్యాలో ఓ జాడ్యంలా మారింది. అలాంటి వక్రదృష్టితో చూసేవారికి బుద్ధి చెప్పాలనుకున్న ఒక రష్యన్ విద్యార్థిని అన్నా డోవ్‌‌గల్‌యుక్ సెయింట్ పీటర్స్‌బర్గ్ సబ్‌వేలో తన నిరసన తెలిపేందుకు అప్‌స్కర్టింగ్ అని పిలవబడే నిరసనలో భాగంగా తన ఎర్రటి పైదుస్తులను రెండు చేతులతో పైకి ఎత్తి లోదుస్తులు కనిపించేలా కెమెరా ముందు నిలుచుంది.
 
ఈ వీడియోని స్కర్ట్‌ల కింద ఏముంది అని చూసే వారందరికీ అంకితం అంటూనే, అలాంటి వాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ఎందరో స్త్రీల తరపున తాను అలా నిల్చున్నట్లు, తన లాంటి వారి నుండి దూరంగా ఉండాలంటూ పేర్కొంది. ఇలాంటి ఉదాహరణ ద్వారా అయినా అప్‌స్కర్టింగ్‌ని నేరంగా పరిగణించాలంటూ అధికారులను కోరుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments