ఆ మానవ మృగాలను ఉరితీయాలి : ఐక్యరాజ్య సమితి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో అత్యాచారం, హత్యకు గురైన 8 ఏళ్ల చిన్నారి అసిఫా ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఇది ఒక భయానక ఘటనగా అభివర్ణించింది.

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (17:15 IST)
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో అత్యాచారం, హత్యకు గురైన 8 ఏళ్ల చిన్నారి అసిఫా ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఇది ఒక భయానక ఘటనగా అభివర్ణించింది. నిందితులపై భారత అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, అధికార ప్రతినిధి స్టెఫానే డుజరిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఈ ఘటనకు సంబంధించి వచ్చిన కథనాలు తమను కదిలించాయని వారు పేర్కొన్నారు. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో హింసించి.. చంపిన మానవమృగాలను క్షమించకూడదని, తక్షణమే నిందితులను ఉరి తీసి.. చిన్నారి అసిఫా ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నట్లు తన సందేశంలో గుటె రస్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments