Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై ఓ టీచర్ లైంగికదాడి.. కారులోనే ఆ పని కానిచ్చేది..

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (15:11 IST)
బాలుడిపై ఓ టీచర్ లైంగికదాడికి పాల్పడిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 31 ఏళ్ల బ్రిటనీ లోపెజ్ ముర్రె.. మియామి డేడి కౌంటిలోని హైలే మిడిల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.

అయితే ఆమె తరచుగా తన మాజీ విద్యార్థి అయిన 14 ఏళ్ల బాలుడితో తన కారులో లైంగికదాడికి పాల్పడేది. అనంతరం బాలుడికి ఫోన్‌లో మెసేజ్‌లు పంపించేది. 
 
ఒక రోజు ఆ మెసేజ్‌లను బాలుడి సోదరి చూసి తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా టీచర్‌ను అరెస్టు చేశారు. అయితే దీనిపై బాలుడిని అధికారులు విచారించగా.. ఆగస్టులో టీచర్ తనకు మెసేజ్ చేసిందని.. అప్పటి నుంచి టీచర్ అలా చేసేదని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో కోసం గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్యం వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments