Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి అత్యంత దగ్గరగా అరుదైన ఆకుపచ్చ తోకచుక్క

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (15:44 IST)
Rare Green
అరుదైన ఆకుపచ్చ తోకచుక్క 50,000 సంవత్సరాలలో భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. అమెరికా అంతరిక్ష అన్వేషకులు ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమిని సమీపిస్తున్నట్లు గతేడాది మార్చిలో కనుగొన్నారు. నాసా అరుదైన ఆకుపచ్చ తోకచుక్కకు C/2022 E3 (ZTM) అని పేరు పెట్టింది. 
 
ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం కొనసాగించారు.  ఫిబ్రవరి 2 న ఆకుపచ్చ తోకచుక్క భూమికి చాలా దగ్గరగా వెళుతుంది. ఈ తోకచుక్కను పగటిపూట బైనాక్యులర్ల ద్వారా, రాత్రిపూట కంటితో చూసే అవకాశం ఉందన్నారు. తోకచుక్క భూమికి 26 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుందని అంచనా. ఇది 50,000 సంవత్సరాలలో భూమికి దగ్గరగా ఉన్న తోకచుక్క. 
 
ఈ తోకచుక్క 50,000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ మానవుల కాలంలో భూమికి దగ్గరగా వచ్చిందని చెబుతారు. అరుదైన ఆకుపచ్చ కామెట్ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను కలిగి ఉంటుంది. ఇది సౌర వ్యవస్థ ద్వారా బయటి ప్రాంతాల గుండా వెళుతుంది. అందుకే భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సుదీర్ఘ ప్రయాణం పడుతుంది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments