Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఫాదర్‌ ఆఫ్‌ తాలిబన్‌ దారుణ హత్య

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (10:06 IST)
పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఫాదర్‌ ఆఫ్‌ తాలిబన్‌‌గా భావించే, మత గురువు మౌలానా సామ్యూల్ హక్ (82) పాకిస్థాన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు హక్ గొంతు కోసి హతమార్చారు. హక్ హత్యకు కొన్ని నిమిషాల ముందు ఆయన అనుచరులు బయటికి వెళ్ళిపోయారు. దాంతో అదే అదనుగా భావించిన దుండగులు అయనపై దాడికి తెగబడ్డారు. కత్తితో అత్యంత పాశవికంగా గొంతుకోసి చంపేశారు. 
 
తిరిగి వచ్చిన అంగరక్షకులు.. హక్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దాంతో హక్ కుమారుడు హమిదుల్ హక్‌కు సమాచారం అందించారు. ఇటీవల పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు దైవదూషణ కేసులో క్రిస్టియన్‌ మహిళకు మరణశిక్షను రద్దు చేయడానికి నిరసనగా చెలరేగిన హింసాకాండలో భాగంగానే హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. 
 
హక్ హత్య ఉదంతంతో అయన మద్దతుదారులు రావల్పిండి, ఇస్లామాబాద్లో విధ్వంసం సృష్టించారు. ఇక హక్‌ హత్యపై, పాకిస్తాన్ అంతర్గత మంత్రి, పాకిస్తానీ తాలిబాన్ ఆర్మీ చీఫ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments