Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాను హడలెత్తిస్తున్న డెల్టా వేరియంట్

Webdunia
గురువారం, 1 జులై 2021 (15:22 IST)
డెల్టా వేరియంట్ రష్యాను హడలెత్తిస్తుంది. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. దీంతో రష్యాలో పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఈ దేశంలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో 21,042 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 669 మరణాలు నమోదైనట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో డెల్టా వేరియంట్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని తెలిపింది. 
 
స్థానిక అధికారుల లెక్కల ప్రకారం రష్యాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 55,14,599 కాగా, మరణాల సంఖ్య 1,35,214కి చేరింది. రాజధాని మాస్కోలో కూడా పరిస్థితి ఆందోళనకరమైన నేపథ్యంలో అక్కడ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నగర వ్యాప్తంగా నమోదవుతున్న 90శాతం కోవిడ్ కేసులకు డెల్టా వేరియంటే కారణంగా వుంది. 
 
మరోవైపు, గత శుక్రవారం యూరో 2020 ఫుట్ బాల్ టోర్నీకి(క్వార్టర్ ఫైనల్) ఆతిథ్యమిచ్చిన సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ హాట్ స్పాట్‌గా మారింది. ఆ నగరంలో కోవిడ్ మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిని తట్టుకోలేక అధిక మాత్రలు తీసుకుంది : కల్పన కుమార్తె (Video)

RC 16: హైదరాబాద్ షూట్ లో రామ్ చరణ్ RC 16 చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఎంట్రీ

కుమార్తెతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సింగర్ కల్పన!

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments