Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్‌తో సహా ఎనిమిది మందిని కాల్చి చంపిన దండగుడు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (14:12 IST)
ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. ఓ దండగుడు ఓ రాష్ట్ర గవర్నర్‌తో సహా ఎనిమిది మందిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. మృతుల్లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ గవర్నర్ రోయెల్ డగామో సహా మరో ఎనిమిది మంది ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించి ఆదివారం మట్టుబెట్టారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు దుండగులు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, అస్టాల్ రైఫిళ్లు చేతబట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని తన ఇంటిలో ప్రావిన్షియల్ లీడర్ గ్రామస్థులతో సమావేశమైనపుడు ఉన్నట్టుండి అక్కడకు వచ్చిన ముష్కరులు తుపాకీలతో రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్రంగా ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments