Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (09:08 IST)
టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.41 గంటల సమయంలో ఈ భూకంపం రాగా, రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున 2.41 గంటల సమయంలో భూకంపం వచ్చినట్టు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. 
 
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు కనిపించాయని, మూడు రోజుల క్రితం కూడా టిబెట్‌లో భూకంపం వచ్చినట్టు ఎన్.సి.ఎస్ వెల్లడించింది. అయితే, అది రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని తెలిపింది. ఎన్.సి.ఎస్ వెల్లడించిన వివరాల మేరకు.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం తర్వాత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మే 8వ తేదీన ఓ భూకంపం వచ్చింది. 
 
దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో ఈ ప్రాంతాన్ని కుదిపేసింది. ఇలాంటి భూకంపాలు భామి ఉపరితలానికి దగ్గరగా ఎక్కువ శక్తిని విడుదల చేయడం వల్ల లోతైన భూకంపాల కంటే ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఈ కారణంగా భూప్రకంపనలకు భవన నిర్మాణాలు కూలిపోయి ప్రాణ నష్టానన్ని కలిగిస్తుందని ఎన్.సి.ఎస్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments