Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్.. థూ... ఐస్‌క్రీమ్‌లో ఎలుక.. ఎక్కడ?

వేసవికాలంలో ప్రతి ఒక్కరూ చల్లచల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌లను ఆరగించేందుకు ఇష్టపడుతారు. అయితే, కొన్ని కంపెనీలు ఐస్‌క్రీమ్‌లు తయారు చేసే సమయంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల క్రిమికీటకాలు అందులో వచ్చి చేరుతున్నా

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (14:45 IST)
వేసవికాలంలో ప్రతి ఒక్కరూ చల్లచల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌లను ఆరగించేందుకు ఇష్టపడుతారు. అయితే, కొన్ని కంపెనీలు ఐస్‌క్రీమ్‌లు తయారు చేసే సమయంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల క్రిమికీటకాలు అందులో వచ్చి చేరుతున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన వింటే మీరు విస్తుపోవాల్సిందే.
 
చైనాలోని షాంఘైలో ఓ మహిళ ఎంతో ఇష్టంగా ఐస్‌క్రీం కొనుక్కుని ఆరగించేందుకు యత్నించింది. అయితే, అందులో ఎలుక వచ్చింది. ఆ మహిళ ఐస్‌క్రీంను సగం తిన్నాక దాంట్లో ఎలుక తోక ముందుగా ఆమెకు కనిపించింది. దీంతో మొదట ఆమె ఆ తోకను చూసి గొంగళి పురుగనుకుంది. తర్వాతే అది ఎలుకని తెలిసింది. 
 
ఐస్‌క్రీం గడ్డకట్టుకుపోయినందున అందులో చిక్కుకున్న ఎలుక కూడా అలాగే గడ్డకట్టింది. ఈ క్రమంలో ఆ మహిళ తాను ఐస్‌క్రీం కొనుగోలు చేసిన షాపుకు వెళ్లి తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. షాపు అతను తొలుత ఆమెకు 12 ఐస్‌క్రీంలను ఉచితంగా ఇస్తానని చెప్పగా, ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఆ మహిళ డిమాండ్ చేసిన మేరకు నష్టపరిహారం ఇవ్వడంతో ఈ ఘటన సద్దుమణిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments