Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌ను కనుగొన్న ఆస్ట్రేలియా.. 3 నెలలు టైమ్ పడుతుంది..

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (12:25 IST)
ఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్‌ను కనుగొంది. కామన్వెల్త్ దేశాల సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీసిరో) ఆస్ట్రేలియా అనుబంధ నేషనల్ సైన్స్ ఏజెన్సీ, కరోనా వైరస్ నివారణకు వాక్సిన్‌ను కనుగొని.. దాని టెస్టింగ్ ప్రక్రియను ప్రారంభించింది. 
 
ఈ వాక్సిన్ పరీక్షకు కనీసం మూడు నెలల కాలం పాటు సాగుతుందని.. వీటిని దేశంలోనే అత్యధిక భద్రత మధ్య ఉండే జీలాంగ్‌లోని ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లాబొరేటరీలోని బయో సెక్యూరిటీ కేంద్రంలో జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. 
 
కోయలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇన్నోవేషన్స్ (సీఈపీఐ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, కరోనా వాక్సిన్ పై పరీక్షలు చేసినట్టు సీసిరో పేర్కొంది. సీఈపీఐ, డబ్ల్యూహెచ్ఓలు ఇప్పటికే కరోనా వాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేసే అవకాశాలున్న పలు ఔషధాలను గుర్తించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments