Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కలకలంరేపుతున్న కరోనా.. గబ్బిలాన్ని తిన్న యువతి (వీడియో వైరల్)

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (10:04 IST)
చైనా దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ అనేక మందికి సోకింది. ఈ వైరస్ బారినపడిన అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయింది. వేలాదికి ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వైరస్‌కు విరుగుడు గబ్బిలం మాంసం, గబ్బిలం ఎముకలతో చేసిన సూప్ అనే ప్రచారం సాగుతోంది. దీంతో అనేకమంది గిబ్బలంను ఆరగించేందుకు పోటీపడుతున్నారు. 
 
తాజాగా, ఓ యువతి రెస్టారెంట్‌లో కూర్చున్న గబ్బిలంతో చేసిన సూప్‌ను కూడా తాగేసింది. వండిన గబ్బిలాన్ని ఆమె ఎంత ఇష్టంగా తిందంటే.. మాంసమేకాకుండా దాని చర్మాన్ని కూడా తీనేందుకు యత్నించింది. చర్మం తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు చెప్పారు.
 
చైనాలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు బలిగొని, మరో 600 మందికి వ్యాపించింది. పాము, గబ్బిలాల నుంచే ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్టు పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చైనా యువతి ఇలా గబ్బిలాన్ని తినేసింది. ఈ వీడియోను మీరు కూడా తిలకించండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments