Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెడ్‌తో ఊతప్పం తయారీనా ఎలా..?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (12:24 IST)
సాధారణంగా చాలామంది ఒట్టి బియ్యం పిండితో ఊతప్పం, దోసెలు, ఇడ్లీలు చేస్తుంటారు. ఇలా చేస్తే పిల్లలు అంతగా ఇష్టపడి తినరు. అదే బియ్యం పిండిలోనే కొన్ని బ్రెడ్ స్లైసెస్ వేసి ఊతప్పం, దోసె వంటి వంటకాలు తయారుచేసిస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మరి ఆ ఊతప్పం ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 10
పాలు - 1 కప్పు
ఉల్లిపాయలు - అరకప్పు
టమోటాలు - అరకప్పు
క్యాప్సికమ్ - అరకప్పు
బంగాళాదుంప - అరకప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం ముక్క - చిన్నది
కారం - అరస్పూన్
ఉప్పు - తగినంత
గరం మసాలా - అరస్పూన్
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ ముక్కల అంచులను తీసి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసిన బ్రెడ్‌ను పాలలో నానబెట్టాలి. ఆ తరువాత ఓ గిన్నెలో క్యాప్సికమ్, బంగాళాదుంప, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకుని ఇప్పుడు ముందుగా పాలలో నానబెట్టుకున్న బ్రెడ్ ముక్కలు, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఊతప్పం బాణలికి కొద్దిగా నూనెరాసి అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని అందులో ఊతప్పం వేసి కాసేటి తరువాత దించేయాలి. అంతే... బ్రెడ్ ఊతప్పం రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments