చలికాలంలో ధనియాలతో ఎన్ని లాభాలో తెలుసా...

చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం, జలుబు నయం అవుతుంది. ధనియాలను గ్లాస్ నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజు వారి ఆహారంగా తీసుకుంటే శర

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (13:51 IST)
చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం, జలుబు నయం అవుతుంది. ధనియాలను గ్లాస్ నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజు వారి ఆహారంగా తీసుకుంటే శరీరంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. 
 
మధుమేహంరాకుండా అడ్డుకోవడంలో ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. టైఫాయిడ్‌కు ధనియాలు విరుగుడులా పనిచేస్తుంది. సాల్మోనెల్లా అనే బాక్టీరియాతో ఏర్పడే టైఫాయిడ్‌ను ధనియాలు దూరం చేస్తాయి. 
 
ధనియాలను పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఓబెసిటీని దూరం చేస్తాయి. రెండు చెంచాల ధనియాలను తీసుకుని పౌడర్‌గా చేసి ఒక గ్లాస్ నీటిలో వేసుకుని తాగితే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని గృహ వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments