Webdunia - Bharat's app for daily news and videos

Install App

27వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న మల్టీమిలియనీర్... ఎవరు?

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (15:43 IST)
అమెరికాలో ఓ మల్టీమిలియనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదీకూడా ఓ లగ్జరీ భవనంలోని 27వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన అమెరికాలోని సెంచురీ సిటీ లాస్ ఏంజెల్స్‌లో జరిగినట్టు ఇంటర్నేషనల్ వెబ్ పోర్టల్ ఒకటి తెలిపింది. 
 
ఈ మల్టీమిలియనీర్ పేరు స్టీవ్ బింగ్. హాలీవుడ్ నటి ఎలిజబెత్ హర్లే మాజీ ప్రియుడు. హాలీవుడ్ మల్టీమిలియనీర్ నిర్మాత. ఈయన వయసు 55 యేళ్లు. ఈయన నిర్మించిన ది పోలార్ ఎక్స్‌ప్రెస్, బీవుల్ఫ్ వంటి ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి.
 
తాత లియో ఎస్ బింగ్ నుంచి వారసత్వంగా 600 మిలియన్ అమెరికన్ డాలర్ల సంపద ఈయనకు 18 యేళ్ల వయసులోనే వచ్చింది. అప్పటి నుంచి ఈయన మల్టీ మిలియనీర్‌గా మారిపోయాడు. పైగా, మంచి పరోపకారిగా కూడా గుర్తింపు పొందాడు. అలాంటి వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న అంశంపై స్పష్టత రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments