Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీర కట్టుకున్నాను చూడండి అంటూ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (15:37 IST)
వామికగబ్బీ. ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇన్‌స్టాగ్రాం ఎక్కువగా చూసేవారికి ఈమె పరిచయం అక్కర్లేదు. తెలుగులో సుధీర్ బాబుతో భలే మంచి రోజు అనే సినిమాలో నటించింది. చాలా చలాకీగా ఉండే ఈ హీరోయిన్ ఈ మధ్య కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాం పెట్టడంతో అభిమానులు కామెంట్లు చేసేస్తున్నారు. 
 
తెలుగు, హిందీ, మళయాళ చిత్రాల్లో నటించింది వామిక. 2013 సంవత్సరంలో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. అది కూడా హిందీ సినిమాతోనే ప్రారంభించింది. ఆ తరువాత మలయాళంలో రెండు సినిమాలు, తెలుగులో సుధీర్ బాబుతో సినిమా చేసింది. అయితే అందాన్ని ఆరబోయడంలో మాత్రం ఈమెకు ఈమే సాటి.
 
ఈ మధ్య వామిక చీరను కట్టుకుంది. చీరను కట్టుకుని సెక్సీగా ఫోటోలకు ఫోజిచ్చింది. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. చీర కడితే చూడాలనిపించాలి కానీ ఇలా చీర కట్టుకుని ఫోజులివ్వాలా అంటూ అభిమానులే తిడుతున్నారు. సినిమాల్లో అందాలను ఆరబోయి ఫోటో షూట్లో కాదంటూ అభిమానులు వామికను తిట్టేస్తున్నారు. అయినాసరే ఏమాత్రం వామిక వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఫోటోలను ఫేర్ చేస్తూనే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments