కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమె క్లిక్ కాలేదు.
అయితే ఆ తర్వాత అనుకోకుండా ఆమె జీవితంలో కొన్ని కుదుపులు వచ్చాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న శ్వేతబసు ప్రసాద్.. వెంటనే విడాకులు తీసుకోవడం జరిగిపోయింది.
విడాకులు తీసుకున్నాక శ్వేత ప్రస్తుతం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాగా చిక్కిపోయిన శ్వేతబసు ప్రసాద్ మాస్కులతో అదిరే స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.