Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీ వేసుకుని వెనుకవైపు చూపించిన కిమ్ కర్దాషియన్

Webdunia
శనివారం, 10 జులై 2021 (15:34 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
హాలీవుడ్ తారలు ఎప్పుడూ వార్తల్లో నిలవాలని చూస్తుంటారు. కిమ్ కర్దాషియన్ ఈ విషయంలో నాలుగు అడుగులు ముందుంటుంది. తాజాగా కర్దాషియాన్ షేర్ చేసిన ఫోటోను చూసి ఆమె అభిమానులు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
 
కర్దాషియాన్ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ వెబ్‌సైట్, ద్వారా తను చేస్తున్న వ్యాయామాలు వల్ల తన శరీరాకృతిలో వచ్చిన తేడాలు చూడండి అంటూ ఫోటో పెట్టింది. "తక్షణ బట్ లిఫ్ట్" పొందడం గురించి ఓ కథనాన్ని ప్రోత్సహించడానికి కర్దాషియన్ తన వెనుక వైపు ఉన్న శరీరాన్ని ఈత దుస్తుల్లో వున్న ఫోటోను పంచుకుంది.
 
ఈ డేరింగ్ స్టార్ బికినీలతో వున్న ఫోటోలను పోస్ట్ చేయడం కొత్తేమి కాదు కానీ ఈసారి ఆమె తన వెనకవైపు చూపించడంతో అభిమానుల్లో ఆసక్తి రేగింది.
 
"సహజ మహిళల శరీరాన్ని శక్తివంతం చేసే మార్గం!! దీన్ని ప్రేమించండి" అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. "సెల్యులైట్‌తో సెలబ్రిటీలను చూడటం చాలా బాగుంది" అని మరొకరు అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

Army Choppers: రాత్రంతా పోరాడి వరదల్లో చిక్కుకున్న ఏడుగురు రైతులను కాపాడిన ఆర్మీ హెలికాప్టర్లు (video)

Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో పెరుగుతున్న వరద నీరు

తెలంగాణాలో భారీ వర్షాలు - ఏకంగా 38 రైళ్లు రద్దు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments