Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీవెల్ స్పీల్ బర్గ్ కుమార్తె ఆ వృత్తిని ఎంచుకుంది.. వర్మ ఏమన్నారంటే...

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:42 IST)
ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కుమార్తె మికేలా (23) సంచలన నిర్ణయం తీసుకుంది. నీలి (పోర్న్) చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకుంది. 'ది సన్' అనే సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పైగా, తన సొంత నిర్మాణ సంస్థలో కూడా ఈ తరహా చిత్రాలు నటించి, నిర్మిస్తానని ప్రకటించింది. 
 
మరోవైపు పోర్న్ స్టార్ కావాలనుకుంటున్న తమ కుమార్తె నిర్ణయాన్ని స్పీల్ బర్గ్ దంపతులు స్వాగతించారని 'ది సన్' తెలిపింది. తన తల్లిదండ్రుల గురించి మికేలా మాట్లాడుతూ, తన సేఫ్టీనే వారికి చాలా ముఖ్యమని తెలిపింది. తాను ఎంచుకున్న వృత్తి పట్ల వారు అప్సెట్ కాలేదని చెప్పింది. కాగా, కాగా, మికేలాను 1996లో స్పీల్ బర్గ్ దంపతులు దత్తత తీసుకున్నారు. 
 
మరోవైపు, మికేలా నిర్ణయంపై టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆమె తీసుకున్న నిర్ణయం, దీనిపై ఆమె తల్లిదండ్రుల స్పందన పట్ల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు. 'అమెరిక‌న్ డైరెక్ట‌ర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ కూతురు పోర్న్ కెరీర్‌ని ఎంచుకుంది. దీనికి ఆయన మద్దతు తెలిపారు. మికేలా నిర్ణ‌యాన్ని స్పీల్‌బ‌ర్గ్ ఎంత‌గానో స‌మ‌ర్థించారు. ప్ర‌పంచం క్రమంగా అభివృద్ధి చెందుతోంది' అంటూ వ్యాఖ్యానించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం