కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? రోజుకో అరటితో పైల్స్‌కు?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (14:28 IST)
రోజుకో కప్పు పండ్లను తీసుకోవడం ద్వారా అధిక బరువును దూరం చేసుకోవచ్చు. పండ్లలో పొటాషియం పుష్కలంగా వుంటుంది. తద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. కిడ్నీల్లో రాళ్లను నిరోధించడంలో పండ్లు భేష్‌గా పనిచేస్తాయి. ఇందులోని లో-కేలరీలు అధిక బరువును నియంత్రిస్తాయి. 
 
అలాగే పైనాపిల్ పండ్లను రోజూకు అరకప్పు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. పైనాపిల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దంత సమస్యలను నయం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం సక్రమంగా లేని పక్షంలో పైనాపిల్‌ను తీసుకోవడం మంచి టానిక్‌లా పనిచేస్తుంది. తద్వారా రక్త సంబంధిత రుగ్మతలను ఇది దూరం చేస్తుంది. మహిళలకు రుతు సంబంధిత ఇబ్బందులను అనాసపండు దరిచేరనివ్వదు. 
 
ఇంకా దానిమ్మ పండు తప్పకుండా రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా దగ్గు దూరమవుతుంది. తరచూ వేధించే అనారోగ్య సమస్యలుండవు. రోజుకో అరటి పండు తీసుకుంటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. 
 
అందుకే రోజుకు 9 గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోయేవారు రోజుకో అరటి పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, సి పుష్కలంగా గల పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments