Webdunia - Bharat's app for daily news and videos

Install App

విటమిన్-డి లోపం రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (11:33 IST)
విటమిన్-డి అనేడి కొవ్వులో కరిగే విటమిన్. ఇది కాలేయంలో నిల్వ ఉంటుంది. మొదటగా కాలేయంలో తయారై అక్కడి నుంచి కిడ్నీలో మనకు ఉపయోగపడే విధంగా మారుతుంది. దీనినే కాల్సిట్రియోల్ అంటారు. ఇది యాక్టివ్ విటమిన్-డి. వయసు పెరిగే కొద్ది విటమిన్-డి లోపం అధికమవుతుంది. 
 
తీసుకోవలసిన జాగ్రత్తలు :
*18 శాతం శరీరం 45 నిమిషాల పాటు ఎండకు ఎక్స్‌‌‌పోజ్ అయితే మనకు కాలాల్సినంత విటమిన్-డి లభించినట్టే. ఈ విటమిన్‌‌ను సూర్యకాంతిని గ్రహించి శరీరమే తయారుచేసుకోగలదు. 
 
*గుడ్డు పసుపు సొనలో విటమిన్-డి ఉంటుంది. కొందరు ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటారు. అలాకాకుండా పసుపు సొనను కూడా తీసుకోవడం మంచిది. 
 
*నట్స్, ఆయిల్ సీడ్స్‌‌లో కూడా విటమిన్-డి లభిస్తుంది. వీటిని డైలీ డైట్‌‌లో తీసుకోవటం మంచిది. 
 
*వారానికి కనీసం రెండుసార్లు సాల్మన్, సార్డనైస్, హెర్రింగ్ వంటి చేపలు తీసుకుంటే మంచిది. వైట్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిది.
 
*విటమిన్-డి ఉన్న సెరెల్ బ్రేక్‌‌ఫాస్టులు, పాలు, పెరుగు, ఆయిల్స్ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తాయి. వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. 
 
*పుట్టగొడుగుల్లో కూడా విటమిన్-డి ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టడం వల్ల కూడా విటమిన్-డి పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇతర  కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments