Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఉదయాన్నే యాలకుల చూర్ణాన్ని తీసుకుంటే?

యాలకులను తరుచుగా వంటకాల్లో వాడుతుంటాం. ఇవి చక్కని రుచిని, సువాసను కలిగి ఉంటాయి. అయితే వీటిని కేవలం రుచికే కాకుండా అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ అమోఘంగా పనిచేస్తాయి. కొన్ని యాలకులను తీసుకుని వాటి లోప

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (10:52 IST)
యాలకులను తరుచుగా వంటకాల్లో వాడుతుంటాం. ఇవి చక్కని రుచిని, సువాసను కలిగి ఉంటాయి. అయితే వీటిని కేవలం రుచికే కాకుండా అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ అమోఘంగా పనిచేస్తాయి. కొన్ని యాలకులను తీసుకుని వాటి లోపలి గింజలను చూర్ణం చేసి ఆ మిశ్రమాన్ని మీగడలో కలుపుకుని తీసుకుంటే నోటి పూత తగ్గిపోతుంది.
 
యాలక్కాయ గింజలు, పటిక బెల్లం కలుపుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. నిమ్మరసంలో చిటికెడు యాలక్కాయ గింజల చూర్ణాన్ని కలుపుకుని తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. నిత్యం తాగే టీ డికాషన్‌లో కొన్ని యాలక్కాయ గింజల చూర్ణాన్ని వేసుకుని తాగితే మూత్రశయ సమస్యలు తొలగిపోతాయి. 
 
ప్రతిరోజూ ఉదయాన్ని పరగడుపున అరటి పండులో ఒక యాలక్కాయను ఉంచి దాన్ని అలానే తినేయాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే అర్ష మెులలు తగ్గుతాయి. యాలకుల చూర్ణాన్ని ఒక వస్త్రంలో చుట్టి దాని వాసన పీల్చుకుంటే తలనొప్పి తగ్గుతుంది. యాలకులు, దోసకాయ గింజలు కలిపి చూర్ణం చేసుకుని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments