Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూ టీకా జలుబు, దగ్గు వుంటే వేసుకోవచ్చా?

స్వైన్ ఫ్లూ వచ్చాక బాధపడే కంటే ఫ్లూ లక్షణాలు కనబడితేనే టీకా వేయించుకోవడం మంచిది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ టీకాను అసలు తీసుకోకూడదు. సాధారణ ఆరో

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:08 IST)
స్వైన్ ఫ్లూ వచ్చాక బాధపడే కంటే ఫ్లూ లక్షణాలు కనబడితేనే టీకా వేయించుకోవడం మంచిది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ టీకాను అసలు తీసుకోకూడదు. సాధారణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే తీసుకోవాలి.

ఆరేళ్లలోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, వైద్యసిబ్బంది కచ్చితంగా టీకా తీసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
దగ్గినపుడు, తుమ్మినపుడు నోటికి, ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కుకు, నోటికి మాస్క్‌ ధరించాలి. కనీసం రుమాలునైనా చుట్టుకోవాలి. ఫ్లూ లక్షణాలున్నవారితో చేతులు కలపటం, ఆలింగనం చేసుకోవడం వంటివి చేయకూడదు.

దగ్గేవారికి, తుమ్మేవారికి కాస్త దూరంగా ఉండటం మేలు. స్వైన్‌ఫ్లూ రాకుండా చూసుకోవటానికి ఇప్పుడు టీకా కూడా అందుబాటులో ఉంది. ఇది మిగతా ఫ్లూ వైరస్‌ల నుంచీ రక్షణ కల్పిస్తుంది. అయితే జబ్బు వచ్చాక ఈ టీకా తీసుకుంటే ప్రయోజనం వుండదు.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments