టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

సిహెచ్
సోమవారం, 23 జూన్ 2025 (13:12 IST)
ఈ రోజుల్లో టీ, కాఫీలు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ టీ, కాఫీలను తాగుతూ కొంతమంది వాటితో పాటు ఏవిబడితే అవి తినేస్తుంటారు. ఐతే టీ, కాఫీలు తాగుతూ వాటితో కలిపి కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకుంటే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం వుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి కనుక వాటిని తీసుకోరాదు.
సలాడ్, మొలకెత్తిన గింజలు, ఉడికించిన గుడ్లు వంటివాటిని టీతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తెస్తాయి.
టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా సేవించరాదు. అలా చేస్తే ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.
టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం చేయరాదు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments