Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైప్-2 మధుమేహం.. చక్కెరను కాదు.. ఉప్పును కూడా..?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:47 IST)
టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు చక్కెరను నివారించాలని అందరికీ తెలుసు. అయితే కొత్త పరిశోధనలో ఉప్పును తగ్గించాలని తేలింది. ఆహారంలో ఉప్పును తరచుగా చేర్చడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యుఎస్‌లోని టులేన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన అధ్యయనంలో తేలింది.
 
'మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్' జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... ఉప్పు తీసుకోవడం గురించి 400,000 కంటే ఎక్కువ మంది పెద్దలను సర్వే చేసింది. ఉప్పు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్ 2 ముప్పు వుందని తేలింది. 
 
ఉప్పును పరిమితం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని.. అలాగే ఈ అధ్యయనం మొదటిసారిగా ఉప్పు షేకర్‌ను టేబుల్‌పై నుండి తీసేస్తే  టైప్-2 డయాబెటిస్‌ను కూడా నివారించడంలో సహాయపడుతుందని చూపిస్తుంది.. అని ప్రొఫెసర్  డాక్టర్ లు క్వి చెప్పారు. ఊబకాయం, వాపు వంటి ప్రమాద కారకాలను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుందని క్వి అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments