గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటే.. డయాబెటిస్ మటాష్

గోధుమ రవ్వతో చేసే ఉప్మాను వారానికి ఓసారైనా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ రవ్వలో ప్రోటీన్లు అధికం. ఇందులో ఫైబర్ ఎక్కువ సేపు ఆకల

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (13:01 IST)
గోధుమ రవ్వతో చేసే ఉప్మాను వారానికి ఓసారైనా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ రవ్వలో ప్రోటీన్లు అధికం. ఇందులో ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. దీంతో స్నాక్స్‌గా జంక్ ఫుడ్‌ తీసుకోవాలనే ఆలోచన రాదు. అందుకే సాయంత్రం పూట స్నాక్స్‌గా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదేవిధంగా ఉదయాన్నే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు టిఫిన్‌గా తీసుకుంటే రోజంతా చురుకుగా వుండవచ్చు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్థులు.. రోజూ ఓ కప్పు గోధుమ రవ్వతో తయారుచేసిన ఉప్మాను తీసుకుంటే.. శరీరంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రించుకోవచ్చు.
 
గోధుమ రవ్వలోని ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం శరీరంలోని నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. అలాగే గుండె సమస్యలను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments