Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు తిన్న తర్వాత ఏ పదార్థాలను తినకూడదో తెలుసా? (video)

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (22:40 IST)
చేపలు తిన్న తర్వాత లేదా చేపలతో ఈ 7 ఆహారాలు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఆ వివరాలను చూద్దాం.
 
పెరుగు: చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు, ఎందుకంటే పెరుగులోని ప్రోటీన్ల మిశ్రమం విషపూరితం అవుతుంది.
 
మజ్జిగ : చేపలు తిన్న తర్వాత మజ్జిగ తాగకూడదు, ఇది చర్మ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కాఫీ లేదా టీ: టీ-కాఫీలోని కెఫీన్ చేపలతో కలిసిపోయి విషపూరితంగా మారుతుంది, ఇది శరీరానికి హానికరం.
 
పాలు: చేపల్లో ఉండే పోషకాలతో పాటు పాలలో ఉండే పోషకాలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
 
ఐస్ క్రీం: వేడి చేపలతో కూడిన చల్లని ఐస్ క్రీం తినడం వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు లేదా కడుపు సమస్యలు వస్తాయి.
 
మిల్క్ స్వీట్స్ : చేపలు తిన్న తర్వాత పాలతో చేసిన స్వీట్లను తినకూడదు.
 
చికెన్: చేపలు, చికెన్‌లో వివిధ రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
 
ఈ సమాచారం అవగాహనకై ఇవ్వబడింది. మరింత విపులంగా తెలియాలంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

తర్వాతి కథనం
Show comments