మార్నింగ్ వాకింగ్ చేసిన తర్వాత ఏం తినాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (23:15 IST)
బరువు తగ్గాలంటే ఉదయం నడక ప్రయోజనకరంగా భావిస్తారు చాలామంది. మార్నింగ్ వాక్ అయితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా శరీరం, మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్నింగ్ వాక్ చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటివి అదుపులో వుంచవచ్చు. అయితే మార్నింగ్ వాక్ తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

 
గింజలు, డ్రైఫ్రూట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, ఉదయం నడక తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలపడి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

 
ఓట్స్ ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓట్స్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఓట్స్ తినవచ్చు.

 
మొలకెత్తిన పెసర పప్పు, సోయాబీన్ లేదా శనగలు మొదలైన వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం నడక తర్వాత దీన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. బరువు కూడా సులభంగా తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments