Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం.. నల్ల మిరియాలను మర్చిపోకండి..

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (14:03 IST)
వర్షాకాలం ఆహారంలో నల్ల మిరియాలు తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి స్థూలకాయాన్ని తగ్గించడం నుంచి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం వరకు అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతాయి. నల్ల మిరియాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. దీనివల్ల మీరు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో నల్ల మిరియాలు చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడుతారు. అంతేకాదు వీటిని టీలో కలుపుకొని తాగవచ్చు.
 
నల్ల మిరియాలు జలుబు, దగ్గులో ఉపయోగకరంగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే అనేక మూలకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పెప్పరైన్ అనే రసాయనం ఉంటుంది. 
 
ఇది జలుబు, దగ్గు, వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పుల సమస్యలని తగ్గించడంలో నల్ల మిరియాలు ప్రయోజనకరంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ బ్లాక్ పెప్పర్‌లో ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments