Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయిగా నిద్రపోవాలంటే.. బ్లూ బెర్రీస్ తీసుకోండి..

బ్లూబెర్రీస్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. హార్మోన్లను సమతులం చేస్తుంది. దీంతో నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. అలాగే చెర్రీస్ తీసుకుంటే కూడా నిద్రలేమిని పక్కనప

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (17:54 IST)
బ్లూబెర్రీస్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. హార్మోన్లను సమతులం చేస్తుంది. దీంతో నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. అలాగే చెర్రీస్ తీసుకుంటే కూడా నిద్రలేమిని పక్కనపెట్టవచ్చు. చెర్రీస్‌లో ఉండే మెలటోనిన్ జీవన గడియారాన్ని నియంత్రించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
 
అలాగే నట్స్, వాల్‌నట్స్‌ తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. వీటిలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా వుంటాయి. ఈ ఎమినో యాసిడ్స్ శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఫలితంగా హాయిగా నిద్రపోవచ్చు. 
 
ఎండాలంలో దొరికే మామిడి పండ్లను తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి సమయంలో మంచి నిద్రకు మామిడి పండ్లను తీసుకోవడం ఉత్తమం. సాల్మన్, ట్యూనాలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి6లు ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా హాయిగా నిద్రకు ఉపక్రమించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments