Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వుతో వున్న పొట్ట ఇట్టే కరిగిపోతుంది, ఎలాగో తెలుసా?

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (22:41 IST)
మెంతుల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మెంతులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దానితో పాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం ఉంటాయి. దీనిలో క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. 

 
ఈ గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి, గింజల్లోని జిగురు, చెడు రుచికి కారణం అదే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. 

 
ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. క్లోమ గ్రంథిని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎలాంటి పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments