Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరిసే చర్మ సౌందర్యం కోసం డార్క్ చాక్లెట్లు తినండి..

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా డార్క్ చాక్లెట్ సూపర్‌గా పనిచేస్తుంది. మెరిసే, మృదువైన చర్మం కోరుకునే వారు తప్పకుండా డార్క్ చాక్లెట్లు తీసుకోవాలి. అ

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (14:13 IST)
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా డార్క్ చాక్లెట్ సూపర్‌గా పనిచేస్తుంది. మెరిసే, మృదువైన చర్మం కోరుకునే వారు తప్పకుండా డార్క్ చాక్లెట్లు తీసుకోవాలి. అలాగే డార్క్ చాక్లెట్లు దంతాలకు మేలు చేస్తాయి. చాక్లెట్లలోని టానిన్లు దంతాలను త్వరగా పాచి పట్టనీయవు. చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది కేవలం అపోహ మాత్రమే.
 
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్లు తింటే అధిక రక్తపోటును దూరం చేస్తుంది. మానసిక ఉద్వేగాలను దూరం చేస్తుంది. చాక్లెట్ల వినియోగంతో రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగి హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవు. రోజూ ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్లను తింటే లోబీపీ దరిజేరదు. డార్క్ చాక్లెట్లలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పీచు పుష్కలంగా వున్నాయి. అందుచేత రోజూ 30 గ్రాములకు మించకుండా డార్క్ చాక్లెట్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

తర్వాతి కథనం
Show comments