నారింజ రసాన్ని తాగితే ఎంత మేలో తెలుసా?

నారింజలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. నిమ్మజాతి పండ్లలో నారింజ కూడా ఒకటి. తీపి, పులుపు కలగలసిన రుచితో వుండే ఈ పండును తీసుకుంటే.. శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగిస

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (14:02 IST)
నారింజలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. నిమ్మజాతి పండ్లలో నారింజ కూడా ఒకటి. తీపి, పులుపు కలగలసిన రుచితో వుండే ఈ పండును తీసుకుంటే.. శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. యవ్వనాన్ని పెంపొందింపజేస్తుంది.

నారింజలో పులుపు, తీపితో కూడిన రెండు రకాలున్నాయి. వీటిలో వానాకాలంలో వచ్చే పుల్ల నారింజలో నీరు అధికంగా, లవణాలు తక్కువగా వుంటాయి. వేసవిలో వచ్చే తీపి నారింజలో నీరు తక్కువ, లవణాలు ఎక్కువ.
 
నారింజలో తక్కువ విటమిన్ ‌- ఏ, బి, ఎక్కువ విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒక గ్లాసు నారింజ రసం తాగితే రోజుకు కావాల్సిన విటమిన్‌ లభిస్తుంది. నారింజ రసం మంచి శక్తిని అందిస్తుంది. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు నారింజలో లభిస్తాయి. నారింజ పండు వినియోగంతో రోగ నిరోధక శక్తి పెరిగి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయి.
 
చిగుళ్ల వాపు, రక్తం కారటం, నోటి దుర్వాసన వంటి పలు దంత సమస్యల బాధితులు నారింజ రసాన్ని సేవిస్తే ఇబ్బంది తగ్గుతుంది. జ్వరం, అనారోగ్యం కారణంగా జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజ రసాన్ని తాగితే.. జీర్ణశక్తి పుంజుకుంటుంది. పేగుల్లోని క్రిములు నశిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments