Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం ధరించిన స్త్రీలు.. ఈ ఆహారాన్ని మాత్రం పక్కనబెట్టాల్సిందే

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (11:14 IST)
గర్భం ధరించిన స్త్రీలు సాధారణంగా పౌష్టికాహారం తీసుకుంటారు. అనేక జాగ్రత్తలు పాటిస్తారు. కానీ చిన్న చిన్న విషయాలు తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. తీసుకోవాల్సిన ఆహారం పట్ల మాత్రమే కాకుండా తీసుకోకూడని ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. 
 
అప్పుడే తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు. పండ్లు, కూరగాయలను తినే ముందు శుభ్రంగా కడగాలి. లేకపోతే వాటికి అంటుకున్న దుమ్ము ధూళి వలన క్రిములు ఆహారం ద్వారా శిశువుకి చేరుతాయి. పచ్చి మాంసం, పచ్చి గుడ్లు గర్భ సమయంలో సాల్మొనెల్లా వలన కలిగే వ్యాధులను కలుగచేస్తాయి. కాబట్టి గ్రుడ్డు మరియు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి. 
 
ఇంకా కస్టర్డ్స్, ఇంట్లో చేసే పిండి పదార్థాలు, కేక్ బట్టర్, ఇంట్లో చేసే ఐస్ క్రీమ్స్, ఎగ్నాగ్, మాయో వంటివి కూడా తినకండి. గర్భ సమయంలో తీసుకోకూడని ఆహార జాబితాలో మొదట బొప్పాయి ఉంటుంది. దీనిని తినటం వలన గర్భ సమయంలో లేదా శిశు జనన సమయంలో అధిక స్రావానికి గురిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని సంకోచాలకు గురిచేస్తుంది.
 
గర్భం ధరించిన మూడు నెలల తరువాత దీన్ని తినకూడదు. దీన్ని తేనె లేదా పాలతో కలిపి తీసుకోవటం వలన దీని శక్తి మరింతగా పెరుగుతుంది. గర్భంతో ఉన్నపుడు షుగర్ ఫూడ్‌ని ఎక్కువగా తినకూడదు. గర్భ సమయంలో ఎక్కువగా షుగర్ తీసుకోవటం మంచిది కాదని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments