Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్‌లో సామాన్యులకు శుభవార్త ...

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:47 IST)
పండుగల సీజన్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు అంతర్జాతీయ సరఫరా బాగుందని, ఈ కారణంగానే పండుగల సీజన్‌లో ధరలు పెరగకపోవచ్చని పేర్కొంటున్నాయి. సోయాబీన్ పంట వర్షాకాలంగా దెబ్బతిన్నప్పటికీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీల ధరల్లో ఎలాంటి పెంపుదల కనిపించకపోవచ్చని తెలిపింది. అయితే, పండగ సీజన్ తర్వాత ఈ యేడాది డిసెంబరు నుంచి వచ్చే యేడాది మార్చి - ఏప్రిల్ వరకు ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. 
 
దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో నాన్ బాసమ్ తేయాకు పంటలు మంచి వర్షాలు పడకపోవడంతో తక్కువ వర్షాల కారణంగా బియ్యం ఉత్పత్తిపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయని ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ర బీవీ మెహతా అన్నారు. సోయాబీన్, వేరుశెనగ పంటలకు రుతుపవనాలు కీలకం. దీని కారణంగా ధర పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని, అయితే, గత 10 రోజులుగా మంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారత్ పెద్ద ఎత్తున ఎడిబుల్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటుందని దీనివల్ల ధాని ధరలు పెరగవని ఆదానీ విల్మార్ మేనేజింగ్ డైరెక్టర్ అంగ్షు మల్లిక్ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments