Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం..

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:31 IST)
'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి తిరుమల దేవస్థానం ప్రకటించింది. కోటి సార్లు గోవిందా గోవింద అని రాసి టీటీడీకి పంపాలని, అలా రాస్తే కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం సమావేశంలో నిర్ణయించారు. ఇంకా 10,01,116 సార్లు గోవింద అని రాస్తే ఒక్కరికే వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం తెలిపింది.
 
యువతలో సనాతన ధర్మం పట్ల, విలువ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకం రూపంలో యువతకు అందజేస్తామన్నారు. 
 
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం అంటే మతం కాదని, ఒక జీవన విధానమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments