పాస్తా తయారీ విధానం...

పాస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మైదాపిండితో తయారుచేస్తారు. పాస్తాలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని మంచి విషయాలు దాగివున్న ఈ పాస్తాతో మీ కోసం ఒక రుచికరమైన వంటకం. అది ఎలా తయారుచేయాలో చూద్దాం.

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (13:28 IST)
పాస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మైదాపిండితో తయారుచేస్తారు. పాస్తాలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని మంచి విషయాలు దాగివున్న ఈ పాస్తాతో మీ కోసం ఒక రుచికరమైన వంటకం. అది ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
పాస్తా - 100 గ్రాములు
నీళ్ళు - సరిపడా
ఉప్పు - తగినంత
టమాటాకు - 3
ఉల్లిపాయలు - 1/2 కప్పు
కారం - సరిపడా
కరివేపాకు - కొద్దిగా
పోపుదినుసులు - కొద్దిగా
నూనె - సరిపడా
కొత్తిమీర - 1/2 కప్పు
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో పాస్తా, నీళ్లు, ఉప్పు వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో నూనెను పోసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తరువాత ముక్కలుగా కట్ ‌చేసుకున్న టమాటాలను వేసి అందులో కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా పచ్చడిగా తయారుచేసుకున్న తరువాత ఆ మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసి కాసేపు వేపాలి. చివరగా పాస్తాలో కొత్తిమీర వేసుకుంటే పాస్తా రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments