ప్రైవేటుగా కలుద్దాం రమ్మని ప్రియుడి ప్రైవేట్ పార్ట్ బ్లేడుతో కోసేసిన వివాహిత

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (21:10 IST)
వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. భర్తతో విడిపోయి దూరంగా వుంటున్న వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె ఆగ్రహానికి తన ప్రైవేటు పార్టును కోల్పోయాడు.
 
వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ రాష్ట్రంలోని తారాతండ్ గ్రామానికి చెందిన వివాహిత తన భర్తతో మనస్పర్థలు వచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగా వుంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యువకుడు సుశీల్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహిత యువకుడిని బలవంతం చేసింది. అందుకు అతడు ససేమిరా అంటూ ముఖం చాటేసాడు.
 
తనను లోబరుచుకుని పెళ్లి చేసుకోకుండా మోసం చేసాడని ఆగ్రహం చెందిన వివాహిత అతడిపై కసి పెంచుకున్నది. పెళ్లికి అంగీకరించనందుకు అతడికి శిక్ష వేయాలని నిర్ణయించుకుంది. ప్రైవేటుగా కలుద్దాము రమ్మని అతడికి ఫోన్ చేయడంతో ఆ యువకుడు వెనకాముందు ఆలోచించకుండా వచ్చి ఆమెతో సరసాలు పోవడం మొదలుపెట్టాడు. అదనుకోసం ఎదురుచూసిన మహిళ తన వద్ద వున్న బ్లేడుతో అతడు ప్రైవేటు భాగాన్ని కోసేసింది. దాంతో అతడికి తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి అక్కడే పడిపోయాడు. మరణించాడని అనుకున్న మహిళ నేరుగా వెళ్లి పోలీసు స్టేషనులో విషయం చెప్పి లొంగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments