టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (14:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులు బాలికను హత్య చేశారు. ఈ దారుణం జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలిక ఉదయం ఆరు గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది. ఆ తర్వాత ఆ బాలికను చెరబట్టిన కొందరు కామాంధులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. 
 
పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments