మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (12:17 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌‍లో ఒక అమానవీయ ఘటన జరిగింది. వరుసకు కుమార్తె అయ్యే మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్మాత మర్మాంగాల్లో నొప్పిని భరించలేని ఆ  బాలిక జరిగిన విషయాన్ని కన్నతల్లికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కామాంధుడి కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. రాటిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఉమ్మడి కుటుంబంతో నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు కాగా, ఈమె భర్త ఆర్నెల్ల క్రితం చనిపోయాడు. దీంతో పలు ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన బిడ్డలను పోషించుకుంటూ అత్తారింటిలోనే ఉంటుంది. 
 
అయితే, గురువారం రాత్రి చిన్న కుమార్తె ఏడుస్తూ కనిపించింది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపలేదు. దీంతో ఆ బాలిక మర్మాంగాల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి కుమార్తె మర్మాంగాన్ని పరిశీలించి, ఏం జరిగిందని అడిగింది. దీంతో పెద్దనాన్న తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం కోసం గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments