వివాహితతో ప్రియుడు రాసలీల, భర్త రావడంతో ట్రంకు పెట్టెలో దాక్కున్న ప్రియుడు (video)

ఐవీఆర్
మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (13:14 IST)
భర్త బైటకు వెళ్లగానే వివాహిత తన ప్రియుడుని పిలిచింది. అతడు ఇంటికి వచ్చేసాడు. ఇద్దరూ రాసలీలల్లో తేలిపోతున్నారు. ఈ సమయంలో తలుపు చప్పుడైంది. దుస్తులు కూడా వేసుకునే టైం లేకపోవడంతో ప్రియుడు చటుక్కున అక్కడే వున్న ట్రంకు పెట్టెలో బట్టలు లేకుండా దాక్కున్నాడు. లోపలికి వచ్చిన మహిళ భర్త ఇల్లంతా తేరిపార చూసాడు. ఏదో తేడాగా అనిపించడంతో ట్రంకు పెట్టె తెరిచాడు. అంతే.. లోపల దుస్తులు లేకుండా ఓ యువకుడు కనిపించాడు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కర్ర తీసుకుని గొడ్డును బాదినట్లు బాదాడు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. గత కొన్ని నెలలుగా వివాహిత యువకుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఆమె భర్తకు సమాచారం వచ్చింది. దాంతో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రివేళ ఏదో పని వుందని, వచ్చేటప్పటికి ఆలస్యం కావచ్చని చెప్పాడు. అదే అదనుగా వివాహిత వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసింది. అతడు వచ్చేసాడు. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలారు.
 
ఇంతలో హఠాత్తుగా తలుపు కొడుతున్న శబ్దం అవుతుండటంతో వివాహిత భయభ్రాంతులకు గురైంది. ప్రియుడు ఏం చేయాలో తెలియక పెట్టెలో దాక్కున్నాడు. లోపలికి వచ్చిన భర్త, పెట్టె తెరిచి యువకుడిపై దాడి చేసాడు. అతడు చేతులు జోడించి వేడుకుంటున్నప్పటికీ ఎంతమాత్రం వదిలిపెట్టలేదు. తన భార్య చేతులను తాళ్లతో కట్టేసాడు. యువకుడిని నగ్నంగానే బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments