పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలేశాడు.. ఒకే ఇంట్లో ప్రేయసితో వుండమంటే.. ?

సెల్వి
మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (13:12 IST)
ఉత్తరప్రదేశ్ వింత సంఘటనలు నిలయంగా మారుతోంది. మొన్నటికి మొన్న కాబోయే అల్లుడితో పారిపోయింది. తాజాగా పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలేశాడు ఓ భర్త. అనంతరం ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాబుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు గజల్‌పుర్‌కు చెందిన నవీన్‌తో వివాహం జరిగింది. 2025 ఫిబ్రవరి 16న వీరికి వివాహం జరిగింది. 
 
పెళ్లి జరిగిన రెండు రోజులకే నవీన్‌కు వివాహేతర సంబంధం వున్నట్లు బాధితురాలికి తెలిసింది. పెళ్లాంకు విడాకులు ఇవ్వకుండా కానిస్టేబుల్‌తో ప్రేమాయణం నడిపాడు. వీరికి వివాహం కూడా జరిగిందని తెలిసింది. వీరిద్దరికి 2025 మార్చి 1న రెండో పెళ్లి జరిగినట్లు తేలింది. 
UP Groom Marries Constable


అంతేగాకుండా బాధితురాలిని ఒకే ఇంట్లో అక్రమ సంబంధం గల మహిళతో కలిసి వుండాలని ఒత్తిడి చేశాడు. నిర్మలను భార్యగా అంగీకరించాలంటూ బాధితురాలిని బెదిరిస్తున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. వీరిద్దరిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments